రణ్వీర్ సింగ్ ప్రధానపాత్రలో రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’. సారా అర్జున్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఆదిత్య ధర్ తెరకెక్కించారు. డిసెంబరు 5న విడుదలై ఈ సినిమా రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు సాధించి దూసుకుపోతుంది. ఈ ఏడాది భారతీయ సినిమాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిన ఈ సినిమా.. ₹500 కోట్ల వసూళ్లలో వేగవంతమైన చిత్రంగా రికార్డు సాధించింది. మరోవైపు రెండో పార్టు కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
తొలి ‘ధురంధర్’ ఏ వారం ఎంత వసూలు చేసిందనే వివరాలు ఇవీ.